రాత్రి 12 గంటల వరకే మహా గణపతి దర్శనం

– తెల్లవారుజాము నుంచి షెడ్డు తొలగింపు ప్రక్రియ – శనివారం మధ్యాహ్నం నిమజ్జనం – నిమజ్జనానికి జీహెచ్‌ఎంసీ భారీ ఏర్పాట్లు – బందోబస్తులో 30 వేల మంది పోలీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: ఖైరతాబాద్ గణేశుడిని శనివారం మధ్యహ్నం 1.30 గంటల లోపు నిమజ్జనం చేయనున్నందున గురువారం రాత్రి 12 గంటల వరకే భక్తులను…
