గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలి

– జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11: రానున్న గణేష్ ఉత్సవాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాంతియుత వాతావరణంలో జరిగేలా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు సహకారం అందించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ కోరారు. ఈ నెల 27న ప్రారంభమై సెప్టెంబర్ 6వ…
