కార్పొరేట్ కౌగిలిలో ప్రజారోగ్యం
సీమాంద్ర పాలనలో ఉస్మానియా, గాంధీ, ఎంజీఎం, లాంటి ఆసుపత్రులు తీవ్ర నిర్లక్ష్యానికి గురైనాయి. తెలంగాణ సమాజానికి దావాఖానాలు దూరం జరిగినాయి. మొత్తం వైద్యమంతా ప్రైవేటు రంగంలో భాగం కావడంతో నిరుపేదలైన తెలంగాణ ప్రజలకి వాటిని భరించగలిగే స్థోమత లేకపోయింది. వైద్యం ఖరీదు కావడంతో కార్పొరేట్ దవాఖానాల గేటు తడితే స్వల్పంగా 15 నుంచి 20 లక్షలు…