దేశానికి గాంధీ సిద్ధాంతమే శ్రీరామ రక్ష

గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ స్వర్ణోత్సవాలలో మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 13: గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ స్వర్ణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గాంధీ భవన్‌లో మహాత్మా గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు-స్వదేశీ మేళాలో భాగంగా ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళాశిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క పూలమాలలు వేసి…
