బడ్జెట్ పెరిగింది… పనితీరు పెరగాలి
ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది నవజాత శిశువుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ అవసరం నీలోఫర్, గాంధీ వైద్యులతో మంత్రి హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ ప్రజాతంత్ర , హైదరాబాద్ : నాణ్యమైన, అధునాతన వైద్య సేవలను పేదలకు అందించేందుకు సీఎం కేసీఆర్ ఈ ఏడాది బడ్జెట్‌లో వైద్యారోగ్య శాఖకు రూ.11,237 కోట్ల నిధులు కేటాయించారనీ రాష్ట్ర…