constitution: రాజ్యాంగాన్ని మార్చాలన్న కుట్రలో బీజేపీ

– క్విట్ బీజేపీ నినాదంతో ముందుకెళ్లాల్సిందే – గాంధీ భవనలో ‘క్వింట్ ఇండియా’లో పీసీసీ చీఫ్ మహేష్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 9: రాజ్యాంగాన్ని(constitution) మార్చాలని బీజేపీ ప్రభుత్వం(BJP Govt.) కుట్ర చేస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (PCC Chief MaheshKumar ) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ చర్యలన్నీ ఈ కోవలో…
