గేమ్ ఛేంజర్‌గా ఖమ్మం-దేవరపల్లి జాతీయ రహదారి

– వచ్చే ఏడాదికి ఇది ఉపయోగంలోకి రావాలి – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం టౌన్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6 : ఖమ్మం-దేవరపల్లి జాతీయ రహదారి భవిష్యత్తులో తెలంగాణ, దక్షిణ భారత దేశానికి గేమ్ చేంజర్ గా మారబోతున్నదని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ధంసలాపురం…
