రైతులకు గేమ్ ఛేంజర్‌గా పామాయిల్ ఫ్యాక్టరీ

-కేసీఆర్ చర్యలతో తేమ శాతం పెరుగుదల – పామాయిల్ సాగుకు అనుకూలంగా మారిన వైనం – మాజీ మంత్రి హరీష్‌రావు సిద్దిపేట,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 22:నర్మెట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ మనకు ఎమోషన్ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. పామాయిల్ ఫ్యాక్టరీ రైతుల జీవితాలకు గేమ్ ఛేంజర్‌లాంటిదని తెలిపారు. 2018లో తేమ తక్కుందని ఆయిల్…
