గాజా మారణహోమానికి తెలంగాణ,నుంచి అదానీ డ్రోన్లు.
పాలస్తీనాపై దాడులకు ఊతమిచ్చే ఒప్పందాన్ని రద్దచేసుకోవాలి.. మానవ హక్కుల వేదిక డిమాండ్ .. గాజాలో పాలస్తీనా ప్రజలపై జరుగుతున్న మారణహోమంలో డ్రోన్లు సరఫరా చేసేందుకు పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ చేసుకున్న ఒప్పందాన్ని వెంటనే రద్దుచేసుకోవాలని మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు. విఎస్ కృష్ణ, ఎస్ఎస్…