ఘర్ వాపసీ..
![](https://www.prajatantranews.com/wp-content/uploads/2024/08/dfdfd.png)
రాష్ట్ర రాజకీయాల్లో అనుకోని మలుపు తిరిగి సొంతగూటికి గద్వాల ఎంఎల్‌ఏ అదే బాటలో భద్రాచలం ఎంఎల్‌ఏ తెల్లం వెంకట్రావ్…? హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 30 : తెలంగాణలో రాజకీయాలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సహజంగానే విపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి ఎమ్మెల్యేలు, ఎంపీలు జంప్ అవుతుంటారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత నుంచి…