పాట ఉన్నంత కాలం గద్దర్ సజీవంగా ఉంటారు..
తన పాటలతో సమాజాన్ని ఉర్రుతలూగించి గొప్ప ప్రజా గాయకుడు ప్రతీ పోరాటంలో న్యాయం వైపున నిలిచి అన్యాయాన్ని ప్రశ్నించారు. గద్దర్ సాహిత్యం పుస్తకావిష్కరణలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 15 : ఐదు దశాబ్దాలలో జరిగిన ప్రతీ పోరాటంలో ప్రజా గాయకుడు గద్దరన్న ఉన్నాడని, విప్లవ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం,…