కుల, మత ప్రాంతాలకు అతీతుడు గద్దర్

ఆయన ఆలోచనలను భవిష్యత్ తరాలకు అందించాలి గద్దర్ లాంటి వ్యక్తులు శతాబ్దంలో ఒక్కరే పుడతారు.. అసమానతలు లేని సమాజ నిర్మాణానికి కృషి చేస్తాం.. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన గద్దర్ 76వ జయంతి ఉత్సవాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుల, మత ప్రాంతాలకు అతీతుడైన విశ్వ మానవుడు గద్దర్ అని డిప్యూటీ సీఎం భట్టి…