గడ్చిరోలిలో భారీ ఎన్ కౌంటర్

12 మంది మావోయిస్టు అగ్రనేతలు మృతి..? ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, జూలై 17 : మహారాష్ట్ర రాష్ట్రం గడ్చిరోలి జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందినట్లు సమాచారం. భద్రతా దళాలు ఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున ఏకే 47 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం మావోయిస్టులు, సీ…