అంతర్జాతీయ ప్రమాణాలతో గచ్చిబౌలి స్టేడియం

– క్రీడల్లో దేశానికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలి – స్పోర్ట్స్ హబ్ బోర్డు సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6 : తెలంగాణను గ్లోబల్ స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో ముఖ్యమంత్రి నేతృత్వంలో స్పోర్ట్స్ హబ్ బోర్డు సమావేశం జరిగింది.…
