చెట్ల నరికివేతకు అనుమతి ఉందా ..?

ధర్మాసనం సీరియస్.. చట్టాన్ని ఎలా చేతుల్లోకి తీసుకుంటారు ఎలాంటి పనులు చేపట్టవద్దన్న ‘సుప్రీమ్’ ధర్మాసనం.. గచ్చీబౌలి భూములపై ప్రభుత్వానికి షాక్ తీర్పుపై హెచ్‌సీయూ విద్యార్థులు హర్షం.. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. సుమోటాగా కేసు స్వీకరించిన ధర్మాసనం.. ఆ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టవద్దంటూ స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ…
