వొచ్చే ఏడాది భారత్‌లో జి20 శిఖరాగ్ర సమావేశం
అత్యంత ప్రతిష్టాత్మకమైన జీ-20 దేశాల అధ్యక్షత బాధ్యత భారత్‌కు దక్కింది. ఇండోనేషియాలోని బాలిలో మూడు రోజులపాటు జరిగిన జీ-20 దేశాల సదస్సులో ఈ బాధ్యతను భారత ప్రధాని నరేంద్రమోదీ స్వీకరించారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో నుంచి బాధ్యతను స్వీకరించిన మోదీ ఈ పదవిలో ఏడాది పాటు ఉంటారు. డిసెంబర్ ఒకటి నుంచి 2023 నవంబర్…