భవిష్యత్తు అంతా ఫ్యూచర్ సిటీ లోనే

ప్రపంచానికే తల మాణికం కాబోతోంది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవన శంకుస్థాపన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఐటీ, ఫార్మా, వ్యవసాయ రంగానికి సంబంధించిన పరిశ్రమలు, అంతర్జాతీయ స్టేడియం వంటి వాటితో అద్భుతమైన నగరంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరగబోతోంది భవిష్యత్తు అంతా ఇక్కడే ఉందని డిప్యూటీ సీఎం…
