నగరాభివృద్ధిలో ‘హెచ్- సిటీ’ గేమ్ ఛేంజర్

– నగరాభివృద్ధికి బడ్జెట్‌లో రూ.10వేల కోట్లు కేటాయించాం – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 26: హైదరాబాద్ నగరాభివృద్ధిలో హెచ్- సిటీ ప్రాజెక్ట్ గేమ్ ఛేంజర్ అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. దేశంలోని ఇతర నగరాలకు రోల్ మోడల్‌గా నగరాన్ని అభివృద్ధి చేయాలనే…
