Tag future challenges

మరో వసంతంలోకి బీఆర్ఎస్‌..భవిష్యత్‌లో మరిన్ని సవాళ్లు.!!

“ఇప్పుడు బీఆర్ఎస్ కు కూడా బీజేపీ, కమ్యూనిస్ట్‌ పార్టీల తరహా సిద్ధాంతం అవసరం. బీజేపీకి ఆర్ఎస్ఎస్, లెఫ్ట్ పార్టీలకు కమ్యూనిజం తరహా బీఆర్ఎస్ కు బలమైన సిద్ధాంతం, అనుబంధ సంఘాలను బలోపేతం చేయాలి..విద్యార్థి యువజన మహిళా రైతు కార్మిక కర్షక ఉద్యోగ సంఘాల బలోపేతం బీఆర్ఎస్ కు అవసరం.ఆ వైపుగా కొత్త వసంతంలో బీఆర్ఎస్ అడుగులుండాలి.…