మరింత దిగజారిన రూపాయి మారకం

– రూ.90వద్ద కనిష్ఠానికి పడిపోయింది – నష్టాల బాటలో సాగిన సూచీలు న్యూదిల్లీ, డిసెంబర్ 2: రూపాయి విలువ మరింతగా దిగజారింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ రూ.90 వద్ద రికార్డు కనిష్టానికి పడిపోవడం మదుపర్లను కలవరపెట్టింది. దీంతో సూచీలకు వరుసగా రెండో రోజు కూడా నష్టాలు తప్పలేదు. రోజంతా సూచీలు నష్టాల బాటలోనే…
