Tag funerals

గద్దర్ పార్థివదేహానికి ముఖ్య మంత్రి నివాళులు..!

దివంగత గద్దర్ పార్థివ దేహానికి సోమవారం పుష్పాంజలి ఘటించి ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు నివాళులు అర్పించారు.గద్దర్ ఆత్మకు శాంతిచేకూరాలని శ్రద్ధాంజలి ఘటించారు. గద్దర్ కుటుంబ సభ్యులను ఓదార్చి ముఖ్యమంత్రి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్ తో తనుకున్న అనుబంధాన్ని  సీఎం గుర్తు చేసుకున్నారు.

గద్దర్ కు పద్మభూషణ్ అవార్డు ప్రకటించాలి

గద్దర్ కు నివాళ్ళర్పించిన మాజీ మంత్రి పి.శంకర్ రావు  సోమవారం ఎల్బి స్టేడియం వద్ద గద్దర్ పార్థివ దేహానికి మాజీ మంత్రి పి.శంకర్ రావు నివాళ్ళు అర్పించారు. ఈ సందర్బంగా ఉద్యమ సమయంలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న శంకర్ రావు గుర్తు చేసుకున్నారు. ఆయన సేవలకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించాలని…

గదరన్న అంత్యక్రియలకు వేలాదిగా తరలిరండి ..: రేవంత్ రెడ్డి పిలుపు

నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల  ఆకాంక్షల నెరేవేర్చేందుకు తెలంగాణ జనసభతో ఉద్యమం మొదలు పెట్టారు గద్దర్..తన పాటతో తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చారు..అని ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన పాటతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది..పీడిత, తాడిత ప్రజల పక్షాన గదర్ విప్పారు..అని పేర్కొంటూ భూమి,  ఆకాశం ఉన్నంతవరకు ఆయన ఇచ్చిన…

You cannot copy content of this page