ప్రభుత్వ హాస్పిటల్స్ కు ఎన్‌హెచ్ఎం కింద నిధులు

– హాస్పిటల్స్ లో సౌకర్యాల మెరుగుకు చర్యలు -వేములవాడ హాస్పిటల్‌కు రూ.1.5కోట్ల వ్యయంతో పరికరాలు – యువ డాక్టర్లు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలి – కేంద్ర మంత్రి బండి సంజయ్ వేములవాడ, ప్రజాతంత్ర, నవంబర్ 18: కేంద్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్(ఎన్‌హెచ్ఎం) పేరుతో దేశంలోని అన్ని హాస్పిటల్స్ కు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోంది.…
