వికలాంగుల పెన్షన్ పెంచాలి

– కేంద్ర మంత్రికి అడ్లూరి వినతి న్యూదిల్లీ, ఆగస్టు 7: వికలాంగులకు పెన్షన్ రూ.300 నుంచి రూ.3వేలకు పెంచాలని, పెన్షన్ అర్హతను 80 శాతం నుండి 40శాతానికి తగ్గించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల, వయో వృద్ధుల, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ దిల్లీలో కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ…
