తెలంగాణ రైతుల డిమాండ్‌ను నెరవేర్చండి

అధికారులకు కేంద్ర మంత్రి నడ్డా ఆదేశాలు యూరియా కోటా పెంచాలన్న సీఎం విజ్ఞప్తికి స్పందన దిల్లీ, ప్రజాతంత్ర, జులై 9: తెలంగాణకు దేశీయ యూరియా కోటా పెంచాలన్న సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్నామని కేంద్రమంత్రి జేపీ నడ్డా అన్నారు. బుధవారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర రైతుల డిమాండ్‌ను నెరవేర్చే దిశగా అధికారులకు…
