పూర్తి స్థాయిలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు
యాక్షన్ ప్లాన్ సిద్దం చేయండి దళిత గిరిజన జీవితాల్లో మార్పు వచ్చేలా చర్యలు ఉన్నతస్థాయి సవిూక్షలో డిప్యూటి సిఎం భట్టి హైదరాబాద్,ప్రజాతంత్ర, ఆగస్ట్29: ఎస్సీ ఎస్టీల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకు వొచ్చిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని వంద శాతం పూర్తి స్థాయిలో అమలు చేయాలని…