Reforms : సమన్వయంతో సంస్కరణల అమలు

– ఎఫ్‌టీపీ సంస్కరణలపై సీఎస్ అధ్యక్షతన సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 6: రాష్ట్రంలో సులభతర వాణిజ్య విధానాల (Facilitating trade procedures) అమలు తీరుపై సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(chief secretary) కె.రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్రంలో వ్యాపార సౌలభ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో వివిధ సంస్కరణల అమలు స్థితిని సమీక్షించారు. ఈ సంస్కరణలను…
