Tag #FTCCI # meeting #BJP chief Ramchandarrao

సమగ్ర పారిశ్రామికాభివృద్ధికి రోడ్‌మ్యాప్‌

ఎఫ్‌టీసీసీఐ కార్యక్రమంలో రామచందర్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 23: భారతదేశం ఒక వ్యవసాయ ప్రధాన దేశంగా, గ్రామీణ ఆధారిత దేశంగా గతంలో భావించేవారు.. అయితే కాలక్రమంలో ఎంత దూరం వచ్చిందో గమనిస్తే అందరికీ గర్వంగా అనిపిస్తోంది.. 1947లో స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు చూస్తే అభివృద్ధి మార్గంలో మన దేశం ఎంతో ముందుకు…