నగరంలో హోటళ్లపై కొనసాగిన దాడులు
కుళ్లిన మాంసం, ఆహారం గుర్తింపు…నోటీసులు జారీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 3 : నగరంలో టాస్క్‌ఫోర్స్ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. గచ్చిబౌలి, నానక్‌రామ్ గూడలోని ప్రముఖ రెస్టారెంట్లపై బుధవారం ఫుడ్ సేప్టీ అధికారులు దాడులు నిర్వహించారు. తబలారస రెస్టారెంట్‌లో కల్తీ ఆహార పదార్థాలతో వంటకాలు చేయాడాన్ని గుర్తించారు. ఫ్రిజ్‌లో కుళ్ళిన రొయ్యలు, గడువు ముగిసిన పన్నీర్,…