అడిషనల్ డిజిపిని కలిసిన షూటర్ ఈషా సింగ్

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 25: మహిళా షూటర్ ఈషా సింగ్ మంగళవారం శాంతి భద్రతల అడిషనల్ డిజిపి మహేష్ ఎం భగవత్ ను డిజిపి కార్యాలయంలో కలిశారు. ఇటీవల ఈజిప్ట్ దేశ రాజధాని కైరో లో జరిగిన ప్రపంచ షూటింగ్ పోటీలలో బ్రాంజ్ మెడల్ గెలుచుకోవడంతో పాటు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మిక్స్డ్…
