చేనేత నేల నుంచి చందమామ దాకా..

– అంతరిక్షాన్ని తాకిన సిరిసిల్ల యువ తేజాలు – విక్రమ్-1 విజయగాథలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఇంజినీర్ల అరుదైన ఘనత – రాజన్న సిరిసిల్ల జిల్లాకు దేశవ్యాప్తంగా గుర్తింపు – సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, జూలై 21: రాజన్న సిరిసిల్ల చేనేత కార్మిక క్షేత్రంగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన…
