కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వయా అరుంధతి రాయ్

కాశ్మీర్ సమస్యపై వివరణ చారిత్రక వాస్తవం ఆర్టికల్ 370 ఉండడం వల్లనే కాశ్మీర్ సమస్య ఉత్పన్నమవుతున్నదనీ దాన్ని రద్దు చేస్తే సరిపోతుందనే వాదన అప్పుడు, ఆర్టికల్ 370 రద్దు అయిన ఇప్పుడు, మనం తెలుసుకోవాల్సింది. 1947 ఆగస్టు 15 అధికార మార్పిడి వరకు బ్రిటిష్ వాళ్లు ఏనాడు భారత ఉపఖండాన్ని మొత్తంగా ప్రత్యక్షంగా పరిపాలించలేదు.…
