14 నుంచి టెన్త్ పరీక్షలు

– వాట్సాప్ ద్వారా హాల్‌టిక్కెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 5: పదో తరగతి పరీక్షలు ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన హాల్‌టికెట్లను ఎస్ఎస్‌సీ బోర్డు గురువారం విడుదల చేసింది. వివిధ విభాగాలకు చెందిన విద్యార్థుల హాల్ టికెట్లను వెబ్‌సైట్‌లలో అధికారులు వేర్వేరుగా అందుబాటులో ఉంచారు. తెలంగాణలో విద్యార్థులు తమ…
