సంకల్ప బలానికి ప్రతీక… కమాండ్ కంట్రోల్ సెంటర్
ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో అద్భుతాలు నేరాల అదుపులో పోలీసులు మరింత పురోగమించాలి సంస్కారవంతమైన పోలీస్ వ్యవస్థ నిర్మాణం కావాలి డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్ కోసం కృషి ఎనిమిదేళ్లుగా శాంతిభద్రతలకు నిలయంగా రాష్ట్రం కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించిన సిఎం కెసిఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అగస్టు 4 : హైదరాబాద్ నడిబొడ్డున పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నెలకొల్పడం…