ప్రజాస్వామ్యం – ప్రశ్నార్థకంలో భవిష్యత్తు

ఇరవై ఒకటవ శతాబ్దం రెండో దశాబ్దం చివరికి వచ్చేసరికి, ప్రజాస్వామ్యం ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఒకప్పుడు “ప్రజల పాలన”గా కీర్తించబడిన ప్రజాస్వామ్య వ్యవస్థలు, నేడు అధికార కేంద్రీకరణ, అసహనం, నియంత్రణ రాజకీయాల మధ్య నలిగిపోతున్నాయి. 2025 నాటికి ఈ సంక్షోభం మరింత బహిరంగంగా బయటపడింది. ప్రజల నిరసనలు – అసంతృప్తికి అద్దం ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రజలు…
