భావ స్వేచ్ఛకు భంగం కలగదు…

అందరికీ ఇళ్లు, విద్య, వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం ˜ జర్నలిజానికి అండగా ప్రభుత్వం టియూడబ్ల్యూజె రాష్ట్ర మహాసభల ముగింపు సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి జర్నలిజం కత్తి మీద సాము లాంటిదన్న మంత్రి తుమ్మల జర్నలిస్టులకు ఔట్ సోర్సింగ్ పద్దతిలో వేతనాలివ్వాలన్న ఎంఎల్‌ఏ కూనంనేని భద్రాచలం/ఖమ్మం, ప్రజాతంత్ర,జూన్ 20 : భావస్వేచ్ఛకు తమ ప్రభుత్వంలో…
