Tag freedom movement

నిజాం పునాదులు కదిలించిన తెలంగాణా పత్రికలు

“1912లో మహబూబ్‌నగర్ జిల్లాలోని కోయిలకొండలో, శ్రీనివాసశర్మ, సరోజినీ విలాస్ ముద్రాక్షరశాలను స్థాపించి, తెలుగు భాషలో ‘హితబోధిని’ అనే పత్రికను ప్రచురించాడు. ఇదే మొట్టమొదటి తెలంగాణా తెలుగు పత్రిక. ఈ పత్రికకు ఐదువందల మంది చందాదారులు ఉండేవారు.” ‘మా నిజాం రాజు జన్మజన్మాల బూజు’ అన్నాడు దాశరథి. అటువంటి నిజాం బూజు వదిలించడానికి జరిగిన కృషిలో పత్రికలు…

కాంగ్రెస్ పార్టీ స్థాపన…స్వాతంత్ర్య ఉద్యమానికి పునాది

డిసెంబర్ 28.. కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం భారత జాతీయ కాంగ్రెస్ (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్) భారతదేశ స్వాతంత్ర్య పోరాట చరిత్రలో అత్యంత ప్రభావ వంతమైన రాజకీయ సంస్థ. 1885 డిసెంబర్ 28న ఏర్పాటైన ఈ సంస్థ, దేశంలో రాజకీయ చైతన్యానికి, సామాజిక ఆర్ధిక మార్పులకు కీలకంగా నిలిచింది. కాంగ్రెస్ స్థాపన, భారత స్వాతంత్ర్య ఉద్యమానికి పునాది…

పోరాటాల పురిటి గడ్డపై చారిత్రక అధ్యాయం

“దశాబ్దాలు ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగిన తెలంగాణ అనేక ప్రజా పోరాటాల ఫలితంగా ఎట్టకేలకు జూన్ 2 వ తేదీన ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. హైదరాబాద్ నగరం దేశం లోని వివిధ ప్రాంతాల ప్రజలతో విశ్వనగరంలా ఆవిర్భవించింది. నిజాం నవాబు నుండి విముక్తి పొంది స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పడిన సెప్టెంబర్ 17 వ తేదీని “తెలంగాణ విమోచన…