రేపటి నుంచి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం

రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పదిలక్షలకు పెంపు ముందుగా రెండు గ్యారెంటీల అమలు నిరంతర విద్యుత్ సమర్థంగా అమలు కేబినేట్ భేటీ వివరాలు వెల్లడిరచిన మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్,ప్రజాతంత్ర, డిసెంబర్7: మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం, రాజీవ్ ఆరోగ్య శ్రీలో భాగంగా పదిలక్షల వరకూ పెంపు గ్యారంటీలను ముందుగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని…