యువతలో నైపుణ్యాభివృద్ధికి ఉచిత శిక్షణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31: యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉపాధి శిక్షణ శాఖ, నిర్మాణ్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో ఉచిత స్వల్పకాలిక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు బ్యూరో డిప్యూటీ చీఫ్ తెలియజేశారు. ఏదైనా డిగ్రీ, డిప్లొమా, పీజీ, ప్రొఫెషనల్ కోర్సులు చేసిన లేదా…
