2028 డిసెంబర్ వరకు ఉచిత బియ్యం పంపిణీ
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన కింద ఫోర్టిఫైడ్ రైస్ లోథాల్‌లో ‘నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్’ అభివృద్ధి కేంద్ర కేబినేట్ కీలక నిర్ణయం న్యూదిల్లీ,అక్టోబర్ 9: దిల్లీలో బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజనతో పాటు ఇతర సంక్షేమ పథకాల కింద ఇక నుంచి ఫోర్టిఫైడ్ బియ్యాన్ని మాత్రమే…