వార్డు మెంబర్ గెలుపు కోసం నానా తంటాలు

– భార్యను గెలిపిస్తే ఫ్రీ కటింగ్ అంటూ ప్రచారం సిద్దిపేట,ప్రజాతంత్ర,డిసెంబరు4: రాష్ట్రంలో ప్రస్తుతం వోట్ల పండగలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు కోతులను తరిమిస్తామని హా ఇవ్వగా, కొందరు రకరకాల హాలు ఇస్తున్నారు. పంచాయతీ, గ్రామ, వార్డు పరిధిలో ఎన్నికల హీట్ పెరిగిపోయింది. ప్రధాన పార్టీలు బలపరచిన సర్పంచ్, వార్డ్ మెంబర్ అభ్యర్థులు ప్రచారం…
