మునుగోడులో బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులు
ముగిసిన ఉపసంహరణ నల్లగొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 17 : మునుగోడు నామినేషన్ ఉపసంహరణ పక్రియ ముగిసింది. ఉప ఎన్నిక బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులు ఉన్నారు. 36 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు కీలకంగా మారింది. మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధిస్తే,…