మోసం చేయడం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉంది..
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 4 : ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’’ పేరుతో రైతులకు ఎకరాకు రూ.12 వేలు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం దుర్మార్గమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం,…