రుణమాఫీ వాపస్ పేరుతో కొత్త డ్రామా
హైదరాబాద్,ప్రజాతంత్ర,ఆగస్ట్29: కేసీఆర్ రైతును రాజును చేస్తే.. రు అనుమానిస్తూ వేధిస్తున్నారని కెటిఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సెల్ఫ్ డిక్లరేషన్ పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారని, ఇచ్చేది పక్కన బెట్టి వాపస్ దృష్టి సారించారని విమర్శించారు. ఒక్క రుణమాఫీకి వంద కొర్రీలు పెడుతున్నారన్నారు. సెల్ఫ్ డిక్లరేషన్ పేరుతో రైతులను అవమానిస్తున్న రేవంత్ సర్కార్‌పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…