ఐటీ మంత్రితో ఫ్రాన్సు కాన్సుల్ జనరల్ భేటీ

హైదరాబాద్, బెంగళూరులోని ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్, అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ది స్టేట్ మార్క్ లామీ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును సచివాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ-ఫ్రాన్స్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై వీరిద్దరూ చర్చించారు. అలాగే ఇరుపక్షాల మధ్య సహకారాన్ని పెంపొందించడం, వివిధ రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై…
