ముఖ్యమంత్రితో ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ బృందం భేటీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 1: ముఖ్యమంత్రి ఎ..రేవంత్ రెడ్డితో ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ మార్క్ లామీ బృందం శనివారం మర్యాద పూర్వకంగా భేటీ అయింది. హైదరాబాద్‌లో ఫ్రాన్స్ ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిపై చర్చ జరిగింది. హైదరాబాద్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఫ్రాన్స్ బృందాన్ని సీఎం కోరారు. హైదరాబాద్‌లో ఫ్రెంచ్ బ్యూరో కార్యాలయాన్ని మరింత…
