నాణ్యతా ప్రమాణాల్లో నాలుగు గుర్తింపులు

– కీలక మైలురాయి అధిగమించిన ఎస్పీడీసీఎల్ – విద్యుత్ పంపిణీ రంగంలో మరో ముందడుగు – డిప్యూటీ సీఎం చేతుల మీదుగా గుర్తింపులు స్వీకరించిన సీఎండీ అచ్చంపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 14 : విద్యుత్ పంపిణీ రంగంలో నాణ్యతా ప్రమాణాల అమలు, సమాచార భద్రత, స్టోర్స్ నిర్వహణ, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడంలో తెలంగాణ సదరన్…
