నలుగురు కొత్త జడ్జిల ప్రమాణం

– ప్రమాణ స్వీకారం చేయించిన చీఫ్ జస్టిస్ హైదరాబాద్,జూలై31(ఆర్‌ఎన్‌ఎ): తెలంగాణ హైకోర్టులో కొత్తగా నియమితులైన నలుగురు జడ్జిలు ప్రమాణ స్వీకారం చేశారు. చీఫ్ జస్టిస్ వీరితో ప్రమాణం చేయించారు. జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్, జస్టిస్ రామకృష్ణా రెడ్డి, జస్టిస్ సుద్దాల చలపతిరావు, జస్టిస్ గౌస్ రా మొహియుద్దీన్‌తో సీజే జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్…
