నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాల్సిందే

– సీఐటీయూ నాయకుల డిమాండ్ హనుమకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్ 30: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. కాకతీయ యూనివర్సిటీ మొదటి గేట్ ఎదుట కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ యూనివర్సిటీస్ ఎప్లాయీస్, వర్కర్స్ యూనియన్ సీఐటీయూ…
