పలువురు ఐఎఎస్‌ల బదిలీలు

– ప్రభుత్వ సలహాదారుగా ఎన్వీఎస్ రెడ్డి నియామకం హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్16: రాష్ట్రంలో నలుగురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహదారుగా ఎన్వీఎస్ రెడ్డి నియమితులయ్యారు. ప్రభుత్వ పట్టణ రవాణా సలహాదారుగా ఆయన రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ఎన్వీఎస్ రెడ్డిని హెచ్‌ఎంఆర్‌ఎండీ బాధ్యతల నుంచి రిలీవ్ చేసిన ప్రభుత్వం.. మెట్రో…
