తెలంగాణ కట్టుబాటుగా ఉన్న పత్రిక ‘ప్రజాతంత్ర’
![prajatantra magazine](https://www.prajatantranews.com/wp-content/uploads/2024/09/prajatantra-magazine-768x483.jpg)
ప్రజాతంత్ర లాంటి నినదించే గొంతు ఎప్పుడూ మూగబోదు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి ఘనంగా ‘వర్తమాన సాహిత్య సంచిక-2024’ ఆవిష్కరణ ప్రజాతంత్రతో నాది ఎమోషనల్ రిలేషన్ ఎంతో మందికి సహజ వేదిక ప్రజాతంత్ర ఆంధ్రజ్యోతి సంపాదకులు డా.కె.శ్రీనివాస్ తెలంగాణలో ‘ప్రజాతంత్ర’కు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉద్యమానికి బలమైన అండగా నిలిచిన ప్రజాతంత్ర…